ఇవాళ కాకా జయంతి

కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి(కాకా) 89వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇవాళ(అక్టోబర్.5) ఉదయం ట్యాంక్ బండ్ సాగర్ పార్క్ లోని జి.వెంకటస్వామి విగ్రహానికి పలువురు రాష్ర్ట మంత్రులు,వివిధ పార్టీల నేతలు,ప్రభుత్వ ఉన్నతాధికారులు,దళిత బీసీ సంఘాల ప్రతినిధులు నివాళులర్పించనున్నారు. తర్వాత సర్వమత ప్రార్ధనలు,భజనలు జరుగుతాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు,సచివాలయ భవనాలను ప్రభుత్వం విద్యుద్దీపాలతో అలంకరించింది.

Posted in Uncategorized

Latest Updates