ఇష్టమైన ఛానళ్ల ఎంపికకు జనవరి-31 డెడ్ లైన్

TV ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను సెలక్ట్ చేసుకోవడానికి సమయం పెంచింది ట్రాయ్. కేబుల్ సర్వీసులపై తీసుకొచ్చిన కొత్త రూల్ లో భాగంగా ..జనవరి-31 వరకు గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది. పేయిడ్ ఛానల్స్ సెలక్షన్స్ లో ఎలాంటి అడ్డంకులు రాకుండా, సాఫీగా సాగాలంటే మరికొంత టైం కావాలని MSOలు, DTH ఆపరేటర్లు ట్రాయ్ కార్యదర్శి ఎస్కే గుప్తాను కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ట్రాయ్.

 

Posted in Uncategorized

Latest Updates