ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి కాపాడుతాం : మోడీ

nareదేశంలో సూర్యుడు  ఉదయించే  రాష్ట్రం  అరుణాచల్ ప్రదేశ్. అలాంటి  రాష్ట్రంలో అభివృద్ధి  వెలుగులు నిండాలంటే …బీజేపీకి  ఓటేయాలన్నారు  ప్రధాని నరేంద్ర మోడీ.  గురువారం (ఫిబ్రవరి-15) ఇటానగర్  బహిరంగ సభలో  పాల్గొన్నారు మోడీ.  ఇటానగర్ లో  డీడీ అరుణ్ ప్రభ  పేరుతో …దూర్ దర్శన్  ఛానెల్ పెడతామని .. ఈశాన్య  రాష్ట్రాలకే తలమానికంగా  దాన్ని చేపడతామని  హామీ ఇచ్చారు.  ఈశాన్య రాష్ట్రాల  సంస్కృతి  సంప్రదాయాలను కాపాడేందుకు  ప్రయత్నిస్తామన్నారు  మోడీ.

Posted in Uncategorized

Latest Updates