ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

ishaఈషా ఫౌండేషన్  సంస్థాపకులు  సద్గురు  శ్రీ జగ్గీ వాసుదేవ్  ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు  ఘనంగా జరుగుతున్నాయి . తమిళనాడు  కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో జరుగుతున్న వేడుకులకు  దేశ, విదేశాల  నుంచి ప్రతినిధులు, భక్తులు  పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  కార్యక్రమంలో భాగంగా  ఏర్పాటు చేసిన  సాంస్కృతిక  కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

Posted in Uncategorized

Latest Updates