ఈ నెల నుంచే బోద‌కాలు వారికి రూ.1000 పింఛ‌ను

bodakaluబోదకాలు వ్యాధిగ్రస్థులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. బోద‌కాలు వారికి పింఛ‌ను మంజూరు చేస్తూ తెలంగాణ‌ వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవ‌ల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల నుంచే బోదకాలు బాధితులకు నెలకు రూ. 1000 పింఛ‌ను అమలు చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా బోదకాలు బాధితులకు పింఛ‌ను అమలు చేయనున్నారు. పింఛ‌ను అర్హులైన‌వారు త‌గిన మెడికల్ సర్టిఫికెట్లు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates