ఈ నెల 21 వరకు కాలేజీలకు దసరా సెలవులు

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మొదట దసరా సెలవులను ఈ నెల 18 వరకు ప్రకటించి. వీటిపై ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు… సెలవులను మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అక్టోబర్ 19, 20వ తేదీల్లో కూడా కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. ఈ నెల 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates