ఉత్తరాఖండ్‌లో రోడ్డుప్రమాదం..8 మంది మృతి

roadaccidentutఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి-7) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సవలా ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రమాదస్థలికి చేరుకొని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates