ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచిన TSPSC

ొతూతడఉద్యోగాల దరఖాస్తులకు గడువు పెరిగింది. VRO ,ASO,CCLA, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాల దరఖాస్తులకు గడువును TSPSC జులై 8 వరకు పొడగించింది. సోమవారం(జులై-2) చివరి రోజు కావడంతో చాలా TSPSC వెబ్ సైట్ లాగిన్ అయ్యారు. దరఖాస్తుల తాకిడి భారీగా పెరగడంతో TSPSC సర్వర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్  ఏర్పడింది.  అభ్యర్థుల నుంచి  విజ్ఞప్తులు రావడంతో … దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు తెలిపింది. దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు TSPSC తెలిపింది. సోమవారం సెకనుకు 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సర్వీస్ ప్రొవైడర్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates