ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం బేటీ

kcrప్రగతి భవన్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రుల కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates