ఉన్నతాధికారులతో రవాణా మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష

mahenderreddy2706 ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి. రవాణా శాఖ కార్యక్రమాల మీద జిల్లాల వారిగా మంత్రి ఆరా తీశారు. అక్రమ రవాణా, రోడ్డుప్రమాదాలు, పన్ను ఎగవేత మీద ఆగ్రహం వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డి. టార్గెట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీతో రవాణా శాఖ అధికారులను సమన్వయం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు మంత్రి మహేందర్‌రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates