ఉన్న చోటే లంగరు : ఇంకా సముద్రంలోనే SSL కోల్ కతా మర్చంట్ షిప్

AMAరెండు రోజుల క్రితం అగ్నిప్రమాదానికి గురైన మర్చంట్ షిప్ SSL కోల్ కతాను ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇంకా షిప్ సముద్రంలోనే ఉండిపోయింది. అయితే.. అలలకు షిప్ కొట్టుకు పోకుండా ఉండేందుకు ఉన్న ప్రాంతంలోనే లంగరు వేశారు. ప్రత్యేక హెలికాప్టర్ నుంచి షిప్ లోకి దిగిన కెప్టెన్.. ప్రస్తుతం ఉన్న చోటే లంగరు వేశారు. షిప్ లో క్రూడాయిల్ ఉండటంతో అది బోల్తా పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


Posted in Uncategorized

Latest Updates