ఉన్మాది బీభత్సం : ఆటో డ్రైవర్ పై బ్లేడ్ తో దాడి

హైదరాబాద్ లో వరుస హత్యా ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎర్రగడ్డ, అత్తపూర్ తరహా ఘటనే ఇవాళ(సెప్టెంబర్.30) చాదర్ ఘాట్ లో జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ ఉన్మాది.. ఆటోడ్రైవర్ పై బ్లేడ్ తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ ను మూసఖాన్ గా గుర్తించిన పోలీసులు ట్రీట్ మెంట్ కోసం అతన్ని ఉస్మానియా హాస్పటల్ కు తరలించారు. దాడి చేసిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates