ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధు

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసింది స్టార్ షట్లర్ పీవీ సింధు. వాల్డ్ చాంపియన్ గా…గోల్డ్ మెడల్ గెలిచిన  పీవీ సింధు…తన తండ్రితో కలిసి…ఉపరాష్ట్రపతి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంది. సింధు ఆటతీరును మొచ్చుకున్న వెంకయ్య….సింధు భారత్ కు మరిన్ని పథకాలు అందివ్వాలన్నారు. చిన్న వయస్సులోనే గోల్డ్ మెడల్ సాధించటం భారత్ కు ఎంతో గర్వకారణమన్నారు వెంకయ్య.

 

Posted in Uncategorized

Latest Updates