ఉప్పల్ టెస్ట్: ఫస్ట్ డే.. విండీస్ 295/7

ఉప్పల్ వేదికగా ఇండియా,వెస్టిండీస్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కరీబియన్ టీం భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటుంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన విండీస్ ను ఫస్ట్ సెషన్ లో భారత బౌలర్లు దెబ్బకొట్టారు. దీంతో లంచ్ టైంకు విండీస్ 86/3 స్కోర్  చేసింది. లంచ్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రోస్టన్ ఛేజ్ విండీస్ ను ఆదుకున్నాడు.

హోల్డర్ తో కలిసి  104 రన్స్ పార్ట్ నర్ షిప్ సాధించాడు.  ఛేజ్ కు తోడుగా నిలిచిన హోల్డర్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. దీంతో ఫస్ట్ డే ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆ టీం 7 వికెట్ల నష్టానికి 297 రన్స్ చేసింది.

Posted in Uncategorized

Latest Updates