ఉమెన్స్ క్రికెట్ : సిరీస్ పై కన్నేసిన టీమిండియా

mithali-raj-0aఇండియా, సౌతాఫ్రికాతో మహిళల జట్ల మధ్య కింబర్లేలో బుధవారం(ఫిబ్రవరి-7) రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. మిథాలీరాజ్‌ కెప్టెన్సీలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో సపారీల గెలిచిన విషయం తెలిసిందే. ఈ వన్డేలోనూ గెలిచి మూడు వన్డేల ల సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్‌ ICC ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా.. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత ఇండియా ఉమెన్స్ టీమ్ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే.

Posted in Uncategorized

Latest Updates