ఉమెన్స్ క్రికెట్: సెంచరీతో చెలరేగిన మందాన

smriti mandhanaకింబర్లే వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం(ఫిబ్రవరి-7) జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్‌ స్మృతి మందాన మరోసారి అదరగొట్టింది. వరుసగా రెండో వన్డేలోనూ తన సత్తా చాటి తన అత్యధిక వ్యక్తిగత స్కోరును  దాటేసింది.135 పరుగులు చేసింది. అంతేకాదు వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా దాటేసింది.

ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో మంధాన అత్యధిక వ్యక్తిగత స్కోరు 106 నాటౌట్‌గా ఉంది. ఇప్పుడు మంధాన ఈ స్కోరును అధిగమించింది. మందాన 135 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.

మందాన కెరీర్‌లో ఇది మూడో సెంచరీ.

Posted in Uncategorized

Latest Updates