ఉమెన్స్ టీ20 ట్రైసిరీస్ : ఇండియా ఫీల్డింగ్

WOMENఉమెన్స్ టీ20 ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం ( మార్చి-26)న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ ఇండియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినప్పటికీ భారత్ కి ఓటమి తప్పలేదు. దీంతో ఈ మ్యాచ్ తో ఎలాగైనా విక్టరీ సాధించాలని కసిగా ఉంది కౌర్ సేన. బ్యాటింగ్ లో రాణిస్తున్న భారత్, బౌలింగ్ లో ఘోరంగా విఫలమవుతోంది. గోస్వామి, దీప్తీ బౌలింగ్ లో రాణిస్తే తిరిగి ఫాంలోకి రావడం ఖాయం భారత్.

Posted in Uncategorized

Latest Updates