ఉమెన్స్ IPL : ట్రయల్‌ బ్లేజర్స్‌ బ్యాటింగ్

IPLఉమెన్స్ IPLలో భాగంగా మంగళవారం (మే-22) వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది  సూపర్‌ నోవా. IPL-సీజన్ 11 లో భాగంగా  హైదరాబాద్‌-చెన్నై జట్ల మధ్య క్వాలిఫయర్‌-1 పోరుకు ముందుగా…మధ్యా హ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ను నిర్వహిస్తున్నారు. IPL ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్‌ నోవాకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates