ఉమేశ్ ది ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ : కోహ్లి

టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ పై కెప్టెన్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. విండీస్ తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి టీం విజయం సాధించడంలో ఉమేశ్  కీ రోల్ ప్లే చేశాడని, అతడిది ఔట్ స్టాండింగ్ ఫెర్ఫామెన్స్ అంటూ  అభినందించాడు. హోం గ్రౌండ్ లో ఆఢటం చాలా కలిసొచ్చిందని.. ఈ పరిస్థితులను ఉమేశ్ చక్కగా ఉపయోగించుకున్నాడని కోహ్లి అన్నాడు.

ఉమేశ్ కు ప్రత్యర్ధిని ఆందోళనకు గురిచేసే లక్షణం ఉందని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటుందని ఊహించలేదన్నాడు. అతడి ఫెర్ఫార్మెన్స్ ఆస్ర్టేలియా టూర్ కి ఉపయోగపడుతుందని చెప్పాడు. శార్దూల్ ఠాకూర్ గాయపడటం, షమీ సెకండ్ టెస్ట్ లో అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆందోళన చెందామని అయితే ఉమేశ్ మాత్రం 100% ఫెర్ఫామెన్స్  తో టీంకు అండగా నిలబడ్డాడని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates