ఎకనామిక్స్ లో ఇద్దరికి నోబెల్

ఎకనామిక్స్ లో ఈ ఏడాది(2018) ఇద్దరు ఆర్ధిక శాస్ర్తవేత్తలకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ అవార్డ్ ప్రకటించింది. విలియమ్ డీ నోర్దాస్,పాల్ ఎం రోమర్ లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు.  గ్రీన్‌హౌజ్ గ్యాస్ విడుదలకు కారణమైన అన్ని దేశాలపై కార్బన్ ట్యాక్స్‌లను సమానంగా విధించే ఓ స్కీమ్‌ను విలియమ్ నోర్డాస్ డెవలప్ చేయగా.. పాల్  రోమర్ ‘ఎండోజినస్‌ గ్రోత్‌ థియరీ’ అనే అంశం మీద  రీసెర్చ్ చేశారు.

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates