ఎగ్జామ్‌ వారియర్స్‌ కి మోడీ పాఠాలు

modi bookపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి లోకంలో  ఉత్తేజం నింపారు ప్రధాని మోడీ. ఎగ్జామ్ వారియర్స్ పేరుతో రాసిన పుస్తకంలో.. చదువు, జ్ఞానం, లక్ష్య సాధనపై తన మనోభావాలను విద్యార్థులతో పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా ఒత్తిడితో చాలామంది పిల్లలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పిల్లలు, తల్లిదండ్రులను ఉద్దేశించి పుస్తకాన్ని రాశారు మోడీ. శనివారం (ఫిబ్రవరి-3)న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్.. బుక్ ను విడుదల చేశారు.

Posted in Uncategorized

Latest Updates