ఎగ్జిట్ పోల్స్ అంచనాలు: మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీకే అవకాశాలు

మధ్యప్రదేశ్ లో మళ్లీ బీజేపీనే విజయం వరిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. 231 ఎమ్మెల్యే స్థానాలున్న మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ 116. ప్రస్తుతం అధికారం లో ఉన్న బీజేపీ.. మరోసారి ఈ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీకి 126 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ- సీఎన్ఎక్స్, బీజేపీకి 102-120 వరకు స్థానాలు వస్తాయని ఇండియా టూడే – మై యాక్సిస్ , బీజేపీకి 108 నుంచి 128 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ- 102-120
కాంగ్రెస్- 104-122
బీఎస్పీ- 1-3
ఇతరులు- 3-8

మధ్యప్రదేశ్ టైమ్స్ నౌ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ- 126
కాంగ్రెస్- 89
బీఎస్పీ- 06
ఇతరులు- 09

మధ్యప్రదేశ్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ- 108-128
కాంగ్రెస్- 95-115
బీఎస్పీ- 00
ఇతరులు- 07

రిపబ్లిక్ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్- 110-126
బీజేపీ- 90-106

Posted in Uncategorized

Latest Updates