ఎగ్జిట్ పోల్స్ పై CEC చర్యలు తీసుకోవాలి : సుబ్రమణ్యస్వామి

ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఎగ్జిట్ పోల్స్ పై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. డబ్బులు తీసుకొని సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని సర్వేలు ఎప్పుడు కరెక్ట్ కాలేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates