ఎడోబి తో గురు నానక్ ఒప్పందం

GNIప్రపంచంలో మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ఎడోబి తో గురు నానక్ విద్యాసంస్థలు ఎంవోయు కుదరుర్చుకున్నాయి. ప్రస్తుతం కంపెనీలు రెడీమేడ్ ఇంజనీర్స్ కోసం వెతుకుతున్నాయనీ, అందుకే ఎడోబి క్రియేటివ్ టెక్నాలజీ అకాడమీ ద్వారా స్టూడెంట్స్ కు మంచి ఇటిగ్రేటెడ్ కోర్సును అందిస్తున్నట్లు తెలిపింది గురునానక్ సంస్థ. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను స్టూడెంట్స్ కు అందిస్తున్నామనీ అతితక్కువ ఫీజుతోనే ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు తెలిపింది యాజమాన్యం

Posted in Uncategorized

Latest Updates