ఎన్టీఆర్ అరవింద సమేత ఫస్ట్ లుక్

ntrఎన్టీఆర్‌ కొత్త సినిమా అరవింద సమేత.  వీర రాఘవ అనే క్యాప్షన్ గా  ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. రేపు(ఆదివారం,మే-20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చేతిలో కత్తి.. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఉన్న ఎన్టీఆర్‌ పోస్టర్ ఆక‌ట్టుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి ..తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates