ఎన్టీఆర్ కు ఫ్యామిలీ నివాళి

TDPస్వర్గీయ నందమూరి తారకరామారావు 95వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. సోమవారం (మే-28) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈకార్యక్రమంలో నందమూరి హరికృష్ణతోపాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ తోపాటు అభిమానులు పాల్గొన్నారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ రామారావు చేసిన సేవలు మరువలేవని నందమూరి కుటుంబసభ్యులు అన్నారు.

Posted in Uncategorized

Latest Updates