ఎన్టీఆర్ బయోపిక్…బసవతారకం లుక్ వచ్చేసింది

టాలీవుడ్‌ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. క్రిష్ డైరక్షన్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌ గా బాల‌క్రిష్ణ కన్పిస్తుండగా, ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీకి సంబధించి కొన్ని లుక్స్ విడుదల చేసిన టీం టీం బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌ల చేయ‌లేదు. అయితే ఇప్పుడు విద్యాబాలన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో బ‌స‌వ‌తార‌కం లుక్‌ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నేనేం చూస్తున్నాను అనే కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates