ఎన్నికల కోసమే.. BJP ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం : ఒవైసీ

BJP MUSLIM NO TICKETబీజేపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లింకి కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదన్నారు అసదుద్దీన్ ఒవైసీ. అంతకు ముందు యూపీలో కూడా అదే జరిగిందన్నారు. లోక్ సభలో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా ఎంపీగా లేరన్నారు. 2019 ఎన్నికల్లో గెలవడం కోసమే ఇప్పుడు ముస్లింలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు అసదుద్దీన్.

Posted in Uncategorized

Latest Updates