ఎమ్మెల్యేల ప్రమాణం : కర్ణాటక అసెంబ్లీ వద్ద భారీ భద్రత

ASSఎమ్మెల్యేల ప్రమాణం… బలపరీక్షకు కర్ణాటక అసెంబ్లీని సిద్ధం చేశారు. శనివారం (మే-19) బెంగళూరులోని విధాన సౌధ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు అసెంబ్లీ ముందు పహారా కాస్తున్నారు. ప్రత్యేక బలగాలను కూడా మోహరించారు. ప్రొటెం స్పీకర్ బొపయ్య… అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates