ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగాలు

air-india-expressఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో ఖాళీలను భర్తీ చేయనుంది.ఇందులో భాగంగా 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 5 స్టోర్స్ కీపర్, 4 సీనియర్ అసిస్టెంట్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్, ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ ప్రకటన విడులైన 15రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.

సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్

పోస్టు పేరు: స్టోర్స్ కీపర్, సీనియర్ అసిస్టెంట్

 ఖాళీల సంఖ్య: 46

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా

జీతం వివరాలు: రూ. 22,000/-

విద్యార్హత: స్టోర్స్ కీపర్ అభ్యర్థులు గుర్తింపు పొందిన వర్శిటీ, బోర్డు నుంచి ఏదైనా డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్‌పై అవగాహన ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.

ఏజ్ లిమిట్: 1.04.2018 నాటికి స్టోర్స్ కీపర్ అభ్యర్థులు 35ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు 30ఏళ్లు కలిగి ఉండాలి. నిబంధల ప్రకారం SC,ST లకు -5, OBC-3 ఏజ్ సడలింపు ఉంటుంది

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ – రాత పరీక్ష – వ్యక్తిగత ఇంటర్వ్యూ – ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ ఛార్జీలు: అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవచ్చు. డీడీలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, ముంబై పై తీయాల్సి ఉంటుంది.( Demand Draft drawn in favour of Air India Express Limited, payable at Mumbai) జనరల్/ఓబీసీ: రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు ఫీజు మినహాయింపు

ప్రకటన తేదీ: 10.04.2018 రిజిస్ట్రేషన్

 చివరి తేదీ: ప్రకటన విడులైన 15రోజుల్లోగా

వెబ్ సైట్: http://airindiaexpress.in/data/APRIL%20ADVT%20DRAFT_AIEXP.pd
f

Posted in Uncategorized

Latest Updates