ఎలక్ట్రిక్ సైకిళ్లపై paytm బంపరాఫర్

CYCLEసరికొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న పేటీయం బంపర్ ఆఫర్ ప్రకటిచింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ఎలక్ట్రిక్ సైకిళ్ల అమ్మకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది జూన్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే వీటి ఖరీదు రూ.40వేల నుంచి రూ.57వేలగా నిర్ణయించారు.

అయితే వీటి అమ్మకాలకు సంబంధించి లేటెస్ట్ గా మరో ప్రకటనను బీయింగ్ హ్యూమన్ విడుదల చేసింది. ఇకపై పేటీయం మాల్‌లో కూడా అమ్మకాలు ఉంటాయని తెలిపింది. పేటీయంమాల్‌ ద్వారా కొనుగోలు చేస్తే… రూ.5వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates