ఎవరి సూచనలు, సలహాలు అక్కర్లేదు : కుమారస్వామి

KUMARAఒక సీఎంగా మాత్రమే కర్ణాటక అభివృద్ధి బాధ్యత వహిస్తాను తప్పా ఎవరి సలహాలు, సూచనలు నాకు అక్కర లేదన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవటం వల్ల వారి ఆదేశానుసారంగా పనిచేస్తానన్నారు. సీఎంగా తన బాధ్యత ఏంటన్నది తెలుసంటూనే… కాంగ్రెస్ సపోర్టు లేకుండా ఏ పని చేయనన్నారు కుమారస్వామి.

Posted in Uncategorized

Latest Updates