ఎస్సారెస్పీకి చేరుతున్న వరద నీరు

Sri-Ram-Sagar-Project-canalఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 852 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు చెప్పారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1057.30 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.

Posted in Uncategorized

Latest Updates