ఏప్రిల్ 27 నుంచి TRS ప్లీనరీ

TRS PLEANERYఏప్రిల్ 27 నుంచి TRS ప్లీనరీ జరగనుంది. హైదరాబాద్ లోని కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తామని… తెలిపారు TRS నేతలు. ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటైందన్నారు. అక్టోబర్ లేదా నవంబర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని… ఈ సభకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల లబ్దిదారులు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఆ సభలోనే TRS ప్రోగ్రెస్ ప్రకటిస్తామన్నారు నేతలు.

Posted in Uncategorized

Latest Updates