ఏవోబీలో ఎన్‌కౌంటర్ : ముగ్గురు మావోయిస్టుల మృతి

polish-maoistఆంధ్రా – ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. కోరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలం తొల్లగొమండి గ్రామం డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates