ఏసీపీకి పట్టుపడ్డ కొత్తకోట తహశీల్దార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డారు వనపర్తి జిల్లా కొత్తకోట తహశీల్దార్ మల్లికార్జునరావు. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ భూవివాదంలో డబ్బులు డిమాండ్ చేసి లక్షా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా మల్లికార్జునను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆ నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates