ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. పది ఉమ్మడి జిల్లాల్లో ఒక్క ఖమ్మం జిల్లా తప్ప… టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది.

 

 

 

 

జిల్లాల వారీగా పార్టీల బలాబలాలు ఇవే

కరీంనగర్ – 13 : టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లు 1

మెదక్ -10 : టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 1

మహబూబ్‌నగర్‌ -14 : టీఆర్ఎస్ 13, కాంగ్రెస్‌ 1

ఆదిలాబాద్‌ -10 : టీఆర్ఎస్ 9, కాంగ్రెస్‌ 1

మెదక్‌ -10 : టీఆర్ఎస్ 9, కాంగ్రెస్‌ 1

వరంగల్‌ -12: టీఆర్ఎస్ 10, కాంగ్రెస్‌ 2

హైదరాబాద్‌ -15: టీఆర్ఎస్ 7, ఎంఐఎం7, భాజపా 1

రంగారెడ్డి -14 : టీఆర్ఎస్ 10, కాంగ్రెస్‌ 3

నిజామాబాద్‌ -9 : టీఆర్ఎస్ 8, కాంగ్రెస్‌ 1

నల్గొండ -12: టీఆర్ఎస్ 9, కాంగ్రెస్‌ 3

ఖమ్మం -10: టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్లు 1

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates