ఏ రాష్ట్రంలో లేని విధంగా.. రైతు భీమా : ఈటల

ETEALA RAITHU BHEEMAనాలుగేళ్లలో  ప్రజా సంక్షేమం  కోసం  ఎన్నో  కొత్త  పధకాలు  తీసుకొచ్చామన్నారు మంత్రి  ఈటల రాజేందర్.  రైతులకోసం  ఏరాష్ట్రంలో  లేని విధంగా  ఐదు లక్షల  బీమా పధకాన్ని  అమలు  చేయబోతున్నామన్నారు.  గురువారం (జూన్-7) హైదరాబాద్  రెడ్ హిల్స్ లోని  ఎఫ్ టాప్సీలో  దేశంలో  ఇన్సూరెన్స్  రంగ అవసరంపై  నిర్వహించిన  కాన్ఫరెన్స్ లో  ఈటల పాల్గొన్నారు.

పరిశ్రమలకు  ఎలాంటి అంతరాయం  లేకుండా  కరెంట్ అందిస్తున్నామన్నారు.  10శాతం  GSDP తో  రాష్ట్రం  అభివృద్దిలో  ముందుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates