ఐఓసీఎల్ లో 700 ఉద్యోగాలకు నోటిఫికేషన్

IOCL1పెట్రో మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ ఉద్యోగ ప్రకటన చేసింది. పలు విభాగాల వారీగా 700 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాస్ట్ ల వారీగా..OBC-199, NCL-89, SC-54, ST-8, వెస్ట్రన్ రీజియన్ లో -350 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు
తమిళనాడు-149, కర్ణాటక-69, కేరళ-46, తెలంగాణ-42, ఏపీ-44, మహారాష్ట్ర-162, గుజరాత్-105, గోవా-8, మధ్యప్రదేశ్-58, ఛత్తీస్ గడ్-14, దాదా అండ్ నాగర్ హవేలి-3.
ట్రైనింగ్ పిరియడ్-12 నెలలు
స్టైపెండ్-నిబంధనల మేరకు
అర్హతలు-ట్రేడ్ అప్రెంటీస్ లో అకౌంటెంట్ కు కనీసం 50 శాతం (SC,ST, దివ్యాంగులకు-45శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీ.
మిగిలిన పోస్టులకు పదో తరగతితో పాటు ట్రేడ్ లో ITI, టెక్నిషియన్ అప్రెంటీస్ కు సంబంధింత విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా.
వయసు-2018 జనవరి-31నాటికి 18-24 మధ్య ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక-రాత పరీక్ష ఇంటర్వ్యూ
పరీక్ష-ఫిబ్రవరి-25
దరఖాస్తు విధానం –ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభం-ఫిబ్రవరి-3
లాస్ట్ డేట్ –సదరన్ రీజియన్ పోస్టులకు ఫిబ్రవరి-19, వెస్ట్రన్ రీజియన్ పోస్టులకు ఫిబ్రవరి-20, 2018.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Posted in Uncategorized

Latest Updates