ఐటీ హబ్ గా హైదరాబాద్ : కేటీఆర్

ktrదేశానికి మించిన గ్రోత్ రేట్ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. ప్రముఖ టెక్ కంపెనీలన్నింటికీ వాటి హెడ్ క్వార్టర్స్ తర్వాత హైదరాబాద్ లో ఆఫీసులున్నాయని చెప్పారు. మాదాపూర్లో ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్ ను KTR ప్రారంభించారు. కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ఐరోపా కేంద్రంగా గ్లోబల్‌ యూనివర్సిటీ సిస్టమ్స్‌ పని చేస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates