ఐదు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

MDFవిదేశీ పర్యటనకు బయల్దేరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. స్వీడన్, యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీలో పర్యటన తర్వాత… ప్రధాని భారత్ తిరిగి వస్తారు. రెండు దేశాల పర్యటన ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో జర్మనీలో ఆగుతారు . గత నెలలో జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మెర్కెల్ …నాలుగో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత… ఆమె ఆహ్వానంతో జర్మనీలో ఆగుతున్నారు మోడీ. ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారు.

Posted in Uncategorized

Latest Updates