ఒంటిగంట వరకు 48.09% పోలింగ్‌ నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 48.09% పోలింగ్‌ నమోదైంది. సినీ, రాజకీయ ప్రముఖులు వారి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో 44% పోలింగ్‌ నమోదైంది. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో 44%,మహబూబ్‌నగర్‌ జిల్లాలో 46%, నల్గొండ జిల్లాలో 47%, సూర్యాపేట జిల్లాలో 34%, ఆదిలాబాద్‌ జిల్లాలో 44%, కరీంనగర్‌ జిల్లాలో 46%, ఖమ్మం జిల్లాలో 46%, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18%, వరంగల్‌ జిల్లాలో 48%, జనగామ జిల్లాలో 22%, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 32%, మెదక్‌ జిల్లాలో 47%, సిద్దిపేట జిల్లాలో 50%, సంగారెడ్డి జిల్లాలో 30%, నిజామాబాద్‌ జిల్లాలో 47%, కామారెడ్డి జిల్లాలో 28%, కుమ్రం భీం జిల్లాలో 19%, పెద్దపల్లి జిల్లాలో 28%, జగిత్యాల జిల్లాలో 26%, సిరిసిల్ల జిల్లాలో 26% పోలింగ్‌ నమోదైంది.

Posted in Uncategorized

Latest Updates