ఒక్కటే ఇండియా.. అంటున్న స్టైలిష్ స్టార్

alluస్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.  ఇవాళ అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా యూనిట్  ఆ సినిమా డైలాగ్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేసింది. ‘సౌత్‌ ఇండియన్‌’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బన్నీ అతన్ని కొట్టి ‘సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా,ఈస్ట్‌, వెస్ట్‌..అన్ని ఇండియాలు లేవు రా మనకి. ఒక్కటే ఇండియా’ అని బన్నీ చెప్తున్న డైలాగ్ అదిరింది.

వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్.. ఈ మూవీ మే 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Posted in Uncategorized

Latest Updates