ఒడిశాలో బస్సు ప్రమాదం..ఇద్దరు మృతి

busaccident DEATHఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం (ఏప్రిల్-13) కలహండి జిల్లా భవానీపట్నం వద్ద లుపిరియా నది వంతెన పైనుంచి బస్సు అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. బస్సు భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. అధికారులు, పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates