ఒడిశాలో భారీ అగ్నిప్రమాదం

odishaఒడిశాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కటక్‌లోని బాదంబాడి సిటీ స్టైల్ షాపింగ్ మాల్ మంటల్లో చిక్కుకుంది. గార్మెంట్ షోరూంట్ లో అంటుకున్న మంటలు.. పక్కనున్న షాపులకు వ్యాపించాయి. ఐదు షాపుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వాటిలో ఉన్న సామాగ్రి అంతా దగ్ధమయింది. ఏడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

Posted in Uncategorized

Latest Updates