ఒమన్ లో ప్రధాని: భారత్ లో పెట్టుబడులు పెట్టండి

modiఒమన్ లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సోమవారం(ఫిబ్రవరి-12) ఉదయం ఇండియా-ఒమన్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఒమనీ పారిశ్రామికవేత్తలను కోరారు. ఇక్కడ ఉన్న అవకాశాలను వివరించారు. తర్వాత ఉపప్రధానమంత్రి సయ్యిద్ అసద్ బిన్ తారిఖ్ అల్ సయిద్ తో సమావేశమయ్యారు. భారత్-ఒమన్ సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates