ఓటమిపై కంటతడి పెట్టిన సిరికొండ, ఆజ్మీరా

జయశంకర్‌‌ భూపాలపల్లి : మాజీ స్పీకర్‌‌ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఆజ్మీరా చందూలాల్‌‌ ఓటమి భారాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. సోమవారం భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ కేం ద్రాల్లో వేర్వేరుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

కార్యకర్తలనుద్దేశించి వారు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. వందల కోట్లతో నియోజకవర్గాల్లో అభివృద్ధి చేశామని, అయినా జనాలు తమను ఓడించారని కంటతడి పెట్టారు.

 

Posted in Uncategorized

Latest Updates