ఓటర్ల లిస్టులో గుత్తా జ్వాల పేరు లేదు

రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో ఓటు వేసుందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల… హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలింగ్ సెంటర్ కు వచ్చింది. అయితే..ఓటర్ల లిస్టులో జ్వాల పేరు గల్లంతైంది. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో  నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.

 

Posted in Uncategorized

Latest Updates