ఓటు వేసిన ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి


మంచిర్యాల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ భవిష్యత్ కు ఇవాళ కీలకమైన రోజు అని అన్నారు. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రజలంతా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates