ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్‌ సెంటర్లో కేసీఆర్‌ దంపతులు ఓటు వేశారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు…హైదరాబాద్ లోనూ పోలింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని చెప్పారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates